Match Highlights Mumbai Indians vs Chennai Super Kings Match 1: Rayudu, du Plessis Fifties Power CSK to 5-Wicket Win vs MI
#Chennaisuperkings
#Mumbaiindians
#AmbatiRayudu
#Fafduplessis
#Csk
#Mi
#Cskvsmi
#Msdhoni
#Dhoni
#RohitSharma
అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ తొలి రోజే అందించింది. ఫ్యాన్స్ సందడి లేకపోయినా.. చీర్ గాళ్స్ వంపు సొంపుల వయ్యారాలు కనిపించకపోయినా.. అదిరే సిక్స్‌లు.. కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఫస్ట్ మ్యాచ్‌లోనే అభిమానులకు పసందైన విందు లభించింది. కరోనా కొరల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరైన చెన్నై సూపర్ కింగ్స్.. అద్భుత ఆట తీరుతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి శుభారంభాన్ని అందుకుంది